Toxic: యష్ 'టాక్సిక్' మూవీ గ్లింప్స్ చూసారా? 20 h ago

featured-image

కన్నడ హీరో యష్ నటిస్తున్న 'టాక్సిక్' మూవీ గ్లింప్సె రిలీజయ్యింది. నేడు యష్ పుట్టినరోజు సందర్భంగా మేకర్లు ఓ ప్రత్యేక వీడియోని విడుదల చేశారు. గీతూ మోహన్ దాస్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. కెవిఎన్ ప్రొడక్షన్స్, మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్‌ పై వెంకట్ కె. నారాయణ, యష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కేజీఎఫ్ తర్వాత యష్ నుంచి వస్తున్న ఈ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Related News

Related News

  

Copyright © 2025 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD